Nuvvu Vanda Sarlu Vaddanna song lyrics penned by Dr. Umamaheswara Rao Tammireddy, music composed by Gantadi Krishna, and sung by Haricharan from the movie Leharaayi.
Song Name | Nuvvu Vanda Sarlu Vaddanna |
Singer | Haricharan |
Music | Gantadi Krishna |
Lyricst | Dr. Umamaheswara Rao Tammireddy |
Movie | Leharaayi |
Contents
Nuvvu Vanda Sarlu Vaddanna Song lyrics
Nuvvu Vanda Sarlu Vaddanna Song English Lyrics Nuvu Vanda Saarlu Vaddanna Ninu Chudakunda Nenundalene Nuvu Kotisaarlu Kaadanna Ne Prema Leka Jeevinchalene Jananame Kaani Maraname Leni Prema Naapagalana Janma Lennaina Nuvve Lekunda Nenu Batakagalana Nenu Batakagalana Nuvu Vanda Saarlu Vaddanna Ninu Chudakunda Nenundalene Nuvu Kotisaarlu Kaadanna Ne Prema Leka Jeevinchalene Nee Meeda Prementho Kolavalenule Ooo Manasa Adi Neeku Cheppalante Bhashe Chaladu Telusa Ghadiya Kuda Ni Edabate Oohinchadam Naa Tarama Na Madhi Ninda Nee Talapulatho Nimpesane Amruthama Ela Neeku Chebithe Teliseno Epudu Neeku Ardham Nenayyeno Mana Payanaminka Ennaallo Na Eduru Chupu Lennello Mana Teeramepudu Daateno Neekaina Telusuna Neekaina Telusuna Nuvu Vanda Saarlu Vaddanna Ninu Chudakunda Nenundalene Nuvu Kotisaarlu Kaadanna Ne Prema Leka Jeevinchalene Jananame Kaani Maraname Leni Prema Naapagalana Janma Lennaina Nuvve Lekunda Nenu Batakagalana Nenu Batakagalana Nuvu Vanda Saarlu Vaddanna Ninu Chudakunda Nenundalene Nuvu Kotisaarlu Kaadanna Ne Prema Leka Jeevinchalene Nuvvu Vanda Sarlu Vaddanna Song Telugu Lyrics నువ్వు వంద సార్లు వద్దన్నా నిను చూడకుండా నేనుండలెనే నువ్వు కోటిసార్లూ కాదన్నా నే ప్రేమ లేక జీవించలేనే జననామే కాని మరణమే లేని ప్రేమ నాపగలన జన్మ లెన్నైనా నువ్వే లేకుండా నేను బతకగలనా నేను బతకగలనా నువ్వు వంద సార్లు వద్దన్నా నిను చూడకుండా నేనుండలెనే నువ్వు కోటిసార్లూ కాదన్నా నే ప్రేమ లేక జీవించలేనే నీ మీద ప్రేమెంతో కొలవాలెనులే ఓ మానసా అదీ నీకు చెప్పాలంటే భాష చాలదు తెలుసా ఘడియ కుడ నీ ఎడబాటే ఊహించడం నా తరమా నా మది నిండా నీ తలపులతో నింపేశానే అమృతమా ఎలా నీకు చెబితే తెలిసెనో ఎపుడు నీకు అర్ధం నేనయ్యెనో మన పయనమింక ఎన్నాళ్ళో నా ఎదురు చూపు లెన్నెల్లో మన తీరమెపుడు దాతేనో నీకైనా తెలుసా నీకైనా తెలుసునా నువ్వు వంద సార్లు వద్దన్నా నిను చూడకుండా నేనుండలెనే నువ్వు కోటిసార్లూ కాదన్నా నే ప్రేమ లేక జీవించలేనే జననామే కాని మరణమే లేని ప్రేమ నాపగలన జన్మ లెన్నైనా నువ్వే లేకుండా నేను బతకగలనా నేను బతకగలనా నువ్వు వంద సార్లు వద్దన్నా నిను చూడకుండా నేనుండలెనే నువ్వు కోటిసార్లూ కాదన్నా నే ప్రేమ లేక జీవించలేనే
Watch Nuvvu Vanda Sarlu Vaddanna Song Video
Nuvvu Vanda Sarlu Vaddanna song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Nuvvu Vanda Sarlu Vaddanna song is from this Leharaayi movie.
Haricharan is the singer of this Nuvvu Vanda Sarlu Vaddanna song.
This Nuvvu Vanda Sarlu Vaddanna Song lyrics is penned by Dr. Umamaheswara Rao Tammireddy.