Na Ooru Peddapuram Telugu Video Song | Jagannatakam Movie | Parvateeshaum, Kumara Swamy | V Kiran Kumara

By Lyricsara

Na Ooru Peddapuram Song song lyrics penned by Shekar K, music composed by V Kiran Kumara, and sung by Geetha Madhuri from the movie Jagannatakam.


Na Ooru Peddapuram Song song lyrics


Song NameNa Ooru Peddapuram Song
SingerGeetha Madhuri
MusicV Kiran Kumara
LyricstShekar K
MovieJagannatakam

Na Ooru Peddapuram Song Song lyrics

Na Ooru Peddapuram Song Lyrics in English
Ee Godavari Jillaallo
Eda Jaathara Jariginaa
Mee Kurraallani Kirrekkinche
Khilaadini Nenegaa

Sarlegaani Nee Oorendhi
Nee Perendhi, Asalu Nee Kadhendhe

Naa Ooru Peddapuram
Naakevvaru Leraadhaaram
Naa Ontikundhosaaram
Nenevvarikandhani Dhooram
Patti Manchamu Vesunchaa
Paalu Pallu Pettunchaa
Patti Manchamu Vesunchaa
Paalu Pallu Pettunchaa
Naa Yavvaaraaky Eruvisthaanu RaaRaa

Nuvvokkasaari Nuvvokkasari
Nuvvokkasari Vachhi Vadhilinchukoraa Pichhi
Nuvvokkasaari Nuvvokkasari
Nuvvokkasari Vachhi Vadhilinchukoraa Pichhi

Naa Ooru Peddapuram
Naakevvaru Leraadhaaram
Naa Ontikundhosaaram
Nenevvarikandhani Dhooram

Naa Kannavaaru
Epudo Musalodiki Katteshaaru
Nanu Kattukunnavaadu
Andarilo Vadhilesaadu

Paalakollulo Pakkesaa
Permanentgaa Vachhesaa
Paalakollulo Pakkesaa
Permanentgaa Vachhesaa
Naa Paruvaalanni Panchisthaanu RaaRaa

Nuvvokkasaari Nuvvokkasari
Nuvvokkasari Vachhi Vadhilinchukoraa Pichhi
Nuvvokkasari Vachhi Vadhilinchukoraa Pichhi

Naa Ooru Peddapuram
Naakevvaru Leraadhaaram
Naa Ontikundhosaaram
Nenevvarikandhani Dhooram

Puttukathone Nenu
Godariki Muddhayyaanu
Maa Gully Kurravaallu
Nannu Lilli Puvvantaaru

Aa Chaatukosthe Naa Chotu
Nee Maatameedhe Naa Rate
Aa Chaatukosthe Naa Chotu
Nee Maatameedhe Naa Rate
Aa Swargaalanni Choopisthanu RaaRaa

Nuvvokkasaari Nuvvokkasari
Nuvvokkasari Vachhi Vadhilinchukoraa Pichhi
Nuvvokkasari Vachhi Vadhilinchukoraa Pichhi ||2||

Peddapuram Paapa Neekendhukanta Kaaka, Ne Pettisthaa Keka
Anthaa Ayinaaka Nuvvanake
Chee Poka, Aa AaAa Aa… Hey Raaye Ika

Na Ooru Peddapuram Song Lyrics in Telugu
ఈ గోదావరి జిల్లాల్లో
ఏడ జాతర జరిగినా
మీ కుర్రాళ్లని కిర్రెక్కించే
ఖిలాడిని నేనేగా

సర్లేగాని నీ ఊరేంది
నీ పేరేంది… అసలు నీ కదేందే

నా ఊరు పెద్దాపురం
నాకెవ్వరు లేరాధారం
నా ఒంటికుందోసారం
నేనెవ్వరికందని దూరం

పట్టి మంచము వేసుంచా
పాలు పళ్ళు పెట్టుంచా
పట్టి మంచము వేసుంచా
పాలు పళ్ళు పెట్టుంచా
నా యవ్వారాలు ఎరువిస్తాను రారా

నువ్వొక్కసారి… నువ్వొక్కసారి
నువ్వొక్కసారి వచ్చి… వదిలించుకోరా పిచ్చి
నువ్వొక్కసారి… నువ్వొక్కసారి
నువ్వొక్కసారి వచ్చి… వదిలించుకోరా పిచ్చి

నా ఊరు పెద్దాపురం
నాకెవ్వరు లేరాధారం
నా ఒంటికుందోసారం
నేనెవ్వరికందని దూరం

నా కన్నవారు
ఎపుడో ముసలోడికి కట్టేశారు
నను కట్టుకున్నవాడు
అందరిలో వదిలేసాడు

పాలకొల్లులో పక్కేసా
పర్మనెంటుగా వచ్చేసా
పాలకొల్లులో పక్కేసా
నే పర్మనెంటుగా వచ్చేసా
నా పరువాలన్ని పంచిస్తాను రారా

నువ్వొక్కసారి… నువ్వొక్కసారి
నువ్వొక్కసారి వచ్చి… వదిలించుకోరా పిచ్చి
నువ్వొక్కసారి వచ్చి వదిలించుకోరా పిచ్చి

నా ఊరు పెద్దాపురం
నాకెవ్వరు లేరాధారం
నా ఒంటికుందోసారం
నేనెవ్వరికందని దూరం

పుట్టుకతోనే నేను
గోదారికి ముద్దయ్యాను
మా గల్లీ కుర్రవాళ్ళు
నన్ను లిల్లీపువ్వంటారు

ఆ చాటుకొస్తే నా చోటు
నీ మాటమీదే నా రేటు
ఆ చాటుకొస్తే నా చోటు
నీ మాటమీదే నా రేటు
ఆ స్వర్గాలన్నీ చూపిస్తాను రారా

నువ్వొక్కసారి… నువ్వొక్కసారి
నువ్వొక్కసారి వచ్చి వదిలించరా నా పిచ్చి
నువ్వొక్కసారి వచ్చి వదిలించరా నా పిచ్చి
నువ్వొక్కసారి… వచ్చి వదిలించుకోరా పిచ్చి
నువ్వొక్కసారి వచ్చి వదిలించరా నా పిచ్చి

పెద్దాపురం పాప నీకెందుకంత కాక, నేపెట్టిస్తా కేక
అంతా అయినాక నువ్వనకే
ఛీ పోక, ఆ ఆ ఆఆ… హే రాయే ఇక

Watch Na Ooru Peddapuram Song Song Video

Na Ooru Peddapuram Song song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Na Ooru Peddapuram Song song is from this Jagannatakam movie.

Geetha Madhuri is the singer of this Na Ooru Peddapuram Song song.

This Na Ooru Peddapuram Song Song lyrics is penned by Shekar K.

By usingYoutube video downloaderyou can download youtube videos.


జగన్నాటకం సినిమా కథ 4 విభిన్న జీవితాల గురించి మరియు వారి సంబంధాల వల్ల వారు ఎలా ప్రభావితమయ్యారు మరియు మిగిలిన కథలో జీవితానికి నిజమైన అర్ధాన్ని కనుగొంటారు.

తారాగణం & సిబ్బంది
జగన్నాటకంలో పార్వతీశం, కుమార స్వామి, స్వాతి మండల్, అర్పితా లోహి, శ్రీను పెనుమూడి, బేబీ రోషిణి, ఆలపాటి లక్ష్మి తదితరులు నటించారు. ఈ చిత్రానికి రాజ్ అల్తాడ దర్శకత్వం వహించారు, ఛాయాగ్రహణం సాయి కుమార్ చుక్కల, సంగీతం వి కిరణ్ కుమార, మరియు ఈ చిత్రాన్ని వై వి కె ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై బత్తల పెంచలయ్య నిర్మించారు.

జగన్నాటకం సినిమా OTT విడుదల తేదీ, డిజిటల్ హక్కులు మరియు శాటిలైట్ హక్కులు
జగన్నాటకం అనేది భారీ భావోద్వేగాలతో నిండిన ఎమోషనల్ డ్రామా, ఇప్పటి వరకు, మేకర్స్ కొన్ని లిరికల్ పాటలను విడుదల చేసారు మరియు పాత్రల భావోద్వేగ సంఘర్షణను మీకు చెప్పే ఒక పాట ఉంది. అయితే ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Comment