Keka Keka Full Telugu Video Song

Keka Keka Full Telugu Video Song దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు సమర్పణలో సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుధీర్ తో పాటు డాక్టర్ బ్రహ్మానందం, సప్తగిరి, సునీల్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, దీపికా పిల్లి, యాంకర్ విష్ణుప్రియ, అనసూయ భరద్వాజ్ ఇలా అనేక మంది బుల్లితెర నటీనటులంతా నటించారు. ఈ మూవీని యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సాయిబాబా  కోవెలమూడి, వెంక‌ట్ కోవెలమూడి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలోని ఉమా నేహా పాడిన ‘కేక’ ‘కేక’ వీడియో సాంగ్ తాజాగా రిలీజ్ అయింది. ఈ పాటకు పెద్దపల్లి రోహిత్ లిరిక్స్ అందించారు. ‘కేక’ పాట గురించి మరింత ఇంటరెస్టింగ్ లిరిక్స్ కోసం ఆదిత్య మ్యూజిక్ లో రిలీజైన ఈ వీడియో సాంగ్ మీకోసం…

Singer Uma Neha
Music Peddapalli Rohith
Song Writer Peddapalli Rohith

Keka Keka Full Telugu Video Song  Lyrics

Keka Petti Gola Chese Kokaa
Kaaka Petti Gilli Choose Raika
Keka Petti… Gola Chese Koka
Kaaka Petti… Gilli Choose Raikaa

Aadi Choose… Paadi Choose
Thikamaka Makathika
Paiki Choose… Thaaki Choose
Janamika Jaragaka

Thaddinaka Thaddinaka
Aaganu Inka
Thaddinaka Thaddinaka
Vaddanalekaa

Thaddinaka Thaddinaka
Aaganu Inka
Thaddinaka Thaddinaka
Vaddanalekaa

Matthekkinche Kallu
Choosthe Chaalu Meerantha
Mathi Pogottukuntu Tirigenanta

Hey… Manase Choosi Vasthe
Manavaalle Anukunta
Maatalu Mallepoola Mootalu Anta

Suluve Anukunna
Sarada Teerena
Soopulu Korikestunte

Samaram Aagena
Sugamam Ayyena
Sompulu SaripothaYemo
Emo Emo Inka

Thaddinaka Thaddinaka
Aaganu Inka
Thaddinaka Thaddinaka
Vaddanalekaa

Thaddinaka Thaddinaka
Aaganu Inka
Thaddinaka Thaddinaka

Keka Keka Full Telugu Video Song Lyrics

కేక పెట్టి గోల చేసే కోకా
కాక పెట్టి గిల్లి చూసే రైకా
కేక పెట్టి గోల చేసే కోకా
కాక పెట్టి గిల్లి చూసే రైకా

ఆడి చూసే… పాడి చూసే
తికమక మకతిక
పైకి చూసే తాకి చూసే
జనమిక జరగక

తద్దినక తద్దినక… ఆగను ఇంకా
తద్దినక తద్దినక… వద్దనలేకా
తద్దినక తద్దినక… ఆగను ఇంకా
తద్దినక తద్దినక… వద్దనలేకా

తద్దినక తద్దినక… ఆగను ఇంకా
తద్దినక తద్దినక… వద్దనలేకా
తద్దినక తద్దినక… ఆగను ఇంకా
తద్దినక తద్దినక… వద్దనలేకా

మత్తెక్కించే కళ్ళు
చూస్తే చాలు మీరంతా
మతి పోగొట్టుకుంటూ
తిరిగేనంటా టెన్ టు ఫైవ్

హే, మనసే చూసి వస్తే
మనవాళ్ళే అనుకుంటా
మాటలు మల్లెపూల
మూటలు అంటా

సులువే అనుకున్నా
సరదా తీరేనా టెన్ టు ఫైవ్
సూపులు కొరికేస్తుంటే
సమరం ఆగేనా… సుగమం అయ్యేనా
సొంపులు సరిపోతాయేమో
ఏమో ఏమో ఇంకా

తద్దినక తద్దినక… ఆగను ఇంకా
తద్దినక తద్దినక… వద్దనలేకా
తద్దినక తద్దినక… ఆగను ఇంకా
తద్దినక తద్దినక… వద్దనలేకా

తద్దినక తద్దినక… ఆగను ఇంకా
తద్దినక తద్దినక… వద్దనలేకా
తద్దినక తద్దినక… ఆగను ఇంకా
తద్దినక తద్దినక… వద్దనలేకా

Keka Keka Full Telugu Video Song

డిస్క్లైమర్:

అన్ని హక్కులు పాటల యజమానులకే చెందుతాయి. ఈ పాట యొక్క లిరిక్స్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. దయచేసి కామెంట్ బాక్స్ లో మీ ఫీడ్ బ్యాక్ ని అందించటం మర్చిపోకండి.

Advertisement

spot_img

Kancharegi TheepiVole Telugu Song...

  Kancharegi TheepiVole Telugu Song Lyrrics - Ram Miriyala Lyrics   Singer Ram...

Wifi Nadakala Dhaana Telugu...

  Singer Bheems Ceciroleo Singer Bheems Ceciroleo Music Bheems Ceciroleo Song Writer Sri Sriraag Wifi Nadakala Dhaana TeluguLyrics ఓ...

God Father Title Telugu...

గాడ్ ఫాదర్ సినిమా నుండి గాడ్ ఫాదర్ టైటిల్ సాంగ్ లిరిక్స్...

Varaha Roopam Daiva Varishtam...

కాంతరా మూవీ నుండి వరాహ రూపం లిరికల్ వీడియో హోంబలే ఫిల్మ్స్...

Maate Mantramu Telugu Video...

  Maate Mantramu Telugu Video Song   Singer S.P. Balu Garu, S.P. Sailaja Singer Veturi...

Muddhu Muddhu Vaana Telugu...

  Muddhu Muddhu Vaana Telugu Song Lyrics తెలుగు సినిమా ‘నేనే...

Kancharegi TheepiVole Telugu Song Lyrrics

  Kancharegi TheepiVole Telugu Song Lyrrics - Ram Miriyala Lyrics   Singer Ram Miriyala Singer Gorati Venkanna Music Ram Miriyala Song Writer Gorati Venkanna Kancharegi TheepiVole Telugu Song Lyrrics Kancheregi Theepivole Lachumammo Song Lyrics in English Kancharegi...

Wifi Nadakala Dhaana Telugu Lyrics

  Singer Bheems Ceciroleo Singer Bheems Ceciroleo Music Bheems Ceciroleo Song Writer Sri Sriraag Wifi Nadakala Dhaana TeluguLyrics ఓ పిల్లో వైలా వైలా  బిలీవ్ మీ ఐ యమ్ నాట్ ఏ కోకాకోలా ఏ పిల్లో  బైలా బైలా  బిలీవ్ మీ ఐ యమ్...

God Father Title Telugu Song

గాడ్ ఫాదర్ సినిమా నుండి గాడ్ ఫాదర్ టైటిల్ సాంగ్ లిరిక్స్ : ఈ పాటను అనుదీప్ దేవ్, ఆదిత్య అయ్యంగార్, రఘురామ్, సాయిచరణ్ భాస్కరుణి, అర్జున్ విజయ్, రితేష్ జి రావు,...

Varaha Roopam Daiva Varishtam English Lyrics

కాంతరా మూవీ నుండి వరాహ రూపం లిరికల్ వీడియో హోంబలే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదలైంది మరియు దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల...

Maate Mantramu Telugu Video Song

  Maate Mantramu Telugu Video Song   Singer S.P. Balu Garu, S.P. Sailaja Singer Veturi Garu Music Ilaiyaraaja Song Writer Veturi Garu Maate Mantramu Telugu Video Song Maate Mantramu Song Lyrics In English Om Shathamanam Bhavathi Shathayuh...

Muddhu Muddhu Vaana Telugu Song Lyrics

  Muddhu Muddhu Vaana Telugu Song Lyrics తెలుగు సినిమా ‘నేనే వస్తున్నా’ నుండి ముద్దు ముద్దు వాన పాట లిరిక్స్.చంద్రబోస్ యొక్క అందమైన సాహిత్యం మరియు రాహుల్ నంబియార్ యొక్క మెత్తగాపాడిన...

Annayya Telugu Video Song | God Father Movie

  Annayya Telugu Video Song | God Father Movie మోహన్ రాజా యొక్క గాడ్ ఫాదర్ కథ లూసిఫెర్ యొక్క అసలు మలయాళ వెర్షన్‌కు నిజం. అయితే అతను చిరంజీవి యొక్క హీరోయిజాన్ని...

Najabhaja Telugu Lyrics | God Father

Najabhaja Telugu Lyrics | God Fatherమోహన్‌లాల్ నటించిన మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం 2019 మలయాళం లూసిఫర్ గురించి తెలియని విషయం ఉంది. దాదాపు మూడు గంటల సమయంలో,...

Emundi Ra Telugu Song Lyrics

Emundi Ra Telugu Song Lyrics  ప్రామిసింగ్ యాక్టర్ నాగశౌర్య తదుపరి చిత్రం కృష్ణ బృందా విహారిలో కనిపించనున్నాడు. బాలీవుడ్ నటి షిర్లీ సెటియా నటుడి ప్రేమ ఆసక్తిని పోషించడానికి ఎంపికైంది. ఈరోజు ఈ...