Hey Kandireega Kalla Song song lyrics penned by Sreejo, music composed by Shravan Bharadwaj, and sung by Karthik from the movie Popcorn.
Song Name | Hey Kandireega Kalla Song |
Singer | Karthik |
Music | Shravan Bharadwaj |
Lyricst | Sreejo |
Movie | Popcorn |
Contents
Hey Kandireega Kalla Song lyrics
Hey Kandireega Kalla Song Lyrics in English Hey Kandireega Kalla Kanne Chepamulla Binkamenduke Hey Unnamaata Ante Ulka Pelinattu Kompamunchake Andamunte Emitantha Goppa Andhalaanni Praake Geetha Dinchave Intha Lokamthoti Polchukunte Nuvvu Andamaina Aavaginjave Hey Kandireega Kalla Kanne Chepamulla Binkamenduke Hey Unnamaata Ante Ulka Pelinattu Kompamunchake Heyy, Brahmadevudemi Thappu Cheyyade Andhamunna Chota Anni Unchade Face Anna Maasku Viluvalenidhe Kaalabaanise Vinave Ventapadake Ninnu Kattukunna Vaadi Jaathakam Noonelonchi Poyyimeedha Padthadhe Asalu Andamante Lopalunnadhe Choosuko Ten To Five Nijame Ninnu Moyyaleka Godameeda Addhame Gunde Baadhukunna Nuvvu Kanikarinchave Poddhunaithe Chaalu Poguduvaadu Lenidhe Poddhugooke Dhaaka Pakkalonchi Levave Kaalikesthe Velivesi Beramaadene Soodhilaanti Maata Sootigaane Antane Andamantukunte Kallu Netthukekkune Mandhuleni Jabbu Daani Jolikellake Hey Kandireega Kalla Kanne Chepamulla Binkamenduke Hey Unnamaata Ante Ulka Pelinattu Kompamunchake Andamunte Emitantha Goppa Andhalaanni Praake Geetha Dinchave Intha Lokamthoti Polchukunte Nuvvu Andamaina Aavaginjave Hey Kandireega Kalla Song Lyrics in Telugu హే కందిరీగ కళ్ళ కన్నె చేపముళ్ళ బింకమెందుకే హే ఉన్నమాట అంటే ఉల్క పేలినట్టు కొంపముంచకే అందముంటే ఏమిటంత గొప్ప అందలాన్ని ప్రాకే గీత దించవే ఇంతలోకంతోటి పోల్చుకుంటే నువ్వు అందమైన ఆవగింజవే హే కందిరీగ కళ్ళ కన్నె చేపముళ్ళ బింకమెందుకే హే ఉన్నమాట అంటే ఉల్క పేలినట్టు కొంపముంచకే హెయ్, బ్రహ్మదేవుడేమి తప్పు చెయ్యడే అందమున్న టెన్ టు ఫైవ్ చోట అన్ని ఉంచడే ఫేసు అన్న మాస్కు విలువలేనిదే కాలబానిసే వినవే వెంటపడకే నిన్ను కట్టుకున్నవాడి జాతకం నూనెలోంచి పొయ్యిమీద పడ్తదే అసలు అదమంటే లోపలున్నదే చూసుకో, నిజమే నిన్ను మొయ్యలేక గోడమీద అద్దమే గుండె బాదుకున్న నువ్వు కనికరించవే పొద్దునైతే చాలు పొగుడువాడు లేనిదే పొద్దుగూకే దాక పక్కలోంచి లేవవే కాలికేస్తే వేలికేసి బేరమాడెనే సూదిలాంటి మాట సూటిగానే అంటనే అందమంటుకుంటే కళ్ళు నెత్తికెక్కునే మందులేని జబ్బు దాని జోలికెళ్లకే హే కందిరీగ కళ్ళ కన్నె చేపముళ్ళ బింకమెందుకే హే ఉన్నమాట అంటే ఉల్క పేలినట్టు కొంపముంచకే అందముంటే ఏమిటంత గొప్ప అందలాన్ని ప్రాకే గీత దించవే ఇంతలోకంతోటి పోల్చుకుంటే నువ్వు అందమైన ఆవగింజవే
Watch Hey Kandireega Kalla Song Song Video
Hey Kandireega Kalla Song song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Hey Kandireega Kalla Song song is from this Popcorn movie.
Karthik is the singer of this Hey Kandireega Kalla Song song.
This Hey Kandireega Kalla Song Song lyrics is penned by Sreejo.
పాప్‌కార్న్ రాబోయే తెలుగు చిత్రం 10 ఫిబ్రవరి, 2023న విడుదల కానుంది. ఈ చిత్రానికి మురళీ గంధం దర్శకత్వం వహించారు మరియు సాయి రోనక్ మరియు అవికా ఎస్. గోర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.