Dappukotti Cheppukona song lyrics penned by Bhaskara Bhatla, music composed by Vijai Bulganin, and sung by Anurag Kulkarni from the movie Bhoothaddam Bhaskar Narayana.
Song Name | Dappukotti Cheppukona |
Singer | Anurag Kulkarni |
Music | Vijai Bulganin |
Lyricst | Bhaskara Bhatla |
Movie | Bhoothaddam Bhaskar Narayana |
Contents
Dappukotti Cheppukona Song lyrics
Epudo Raasaane Naa Peru Pakka Nee Peru Anthala Nachaave Naa Bujji Bujji Bangaru Oo Oo O O O Epudo Raasaane Naa Peru Pakka Nee Peru Anthala Nachaave Naa Bujji Bujji Bangaru Oo Oo O O O Nuvvu Naa Aakaasham, Nenu Nee Bhoogolam Mellaga Thagguthondhe Mana Madhyalo Unna Dhooram Manase Poolahaaram, Nuvu Andulo Unna Daaram Naathoduga Nuvvunte, Paadukuntane Thodi Raagam Chuttu Lokam Rangesinattundigaa Naalo Yere Pongesinattundhigaa Dappu Kotti Cheppukona, Oorantha Nenu Dappu Kotti Cheppukona Guppedantha Gundelona Aanandamantha Dappu Kotti Cheppukona /2/ Andala O Vennela Nuvvu Naa Kallamundhundaga Enaadu Ye Cheekati Inka Raadhanta Naa Vaipugaa Vennela… Vennela Ve Ve Ve Ve Vennela… Vennela Oo Oo Vennela… Vennela Ve Ve Ve Ve Andala O Vennela Nuvvu Naa Kallamundhundaga Enaadu Ye Cheekati Inka Raadhanta Naa Vaipugaa Andamgaa Nee Minchi Veesthunna Gaalochi Naa Oopirauthondiga Nee Chinna Chirunavvu Tholisaari Gelicheti Dhairyaanni Isthondiga Baagundhi Baagundhigaa Jeevitham Kothaga Undigaa Dappu Kotti Cheppukona, Oorantha Nenu Dappu Kotti Cheppukona Guppedantha Gundelona Aanandamantha Dappu Kotti Cheppukona /2/ Epudo Raasaane Naa Peru Pakka Nee Peru Anthala Nachaave Naa Bujji Bujji Bangaru Oo Oo, Epudo Raasaane Naa Peru Pakka Nee Peru Anthala Nachaave Naa Bujji Bujji Bangaru Nuvvu Naa Aakaasham, Nenu Nee Bhoogolam Mellaga Thagguthondhe Mana Madhyalo Unna Dhooram Manase Poolahaaram, Nuvu Andulo Unna Daaram Naathoduga Nuvvunte, Paadukuntane Thodi Raagam Chuttu Lokam Rangesinattundigaa Naalo Yere Pongesinattundhigaa O O, Dappu Kotti Cheppukona, Oorantha Nenu Dappu Kotti Cheppukona Guppedantha Gundelona Aanandamantha Dappu Kotti Cheppukona Dappukotti Cheppukona Song Telugu Lyrics ఎపుడో రాశానే నా పేరు పక్క నీ పేరు అంతలా నచ్చావే… నా బుజ్జి బుజ్జి బంగారు ఓఓ ఓ ఓ ఓ ఎపుడో రాశానే… నా పేరు పక్క నీ పేరు అంతలా నచ్చావే… నా బుజ్జి బుజ్జి బంగారు ఓఓ ఓ ఓ ఓ నువ్వు నా ఆకాశం… నేను నీ భూగోళం మెల్లగా తగ్గుతోందే… మన మధ్యలో ఉన్న దూరం మనసే పూలహారం… నువ్వు అందులో ఉన్న దారం నా తోడుగా నువ్వుంటే… పాడుకుంటనే తోడి రాగం చుట్టూ లోకం రంగేసినట్టుందిగా నాలో ఏరే పొంగేసినట్టుందిగా డప్పు కొట్టి చెప్పుకోనా… ఊరంతా నేను డప్పు కొట్టి చెప్పుకోనా ఆ ఆ గుప్పెడంత గుండెలోన ఆనందమంత డప్పు కొట్టి చెప్పుకోనా డప్పు కొట్టి చెప్పుకోనా ఊరంతా నేను… డప్పు కొట్టి చెప్పుకోనా గుప్పెడంత గుండెలోన ఆనందమంత డప్పు కొట్టి చెప్పుకోనా అందాల ఓ వెన్నెలా నువ్వు నా కళ్ళ ముందుండగా ఏనాడు ఏ చీకటి ఇంక రాదంట నా వైపుగా వెన్నెల… వెన్నెల వె వె… వె వె వెన్నెల… వెన్నెల ఊ ఊ వెన్నెల… వెన్నెల వె వె… వె వె అందాల ఓ వెన్నెలా నువ్వు నా కళ్ళ ముందుండగా ఏనాడు ఏ చీకటి ఇంక రాదంట నా వైపుగా అందంగా నీ మీంచి వీస్తున్న గాలొచ్చి నా ఊపిరౌతోందిగా నీ చిన్న చిరునవ్వు తొలిసారి గెలిచేటి ధైర్యాన్ని ఇస్తోందిగా బాగుంది బాగుందిగా జీవితం కొత్తగా ఉందిగా డప్పుకొట్టి చెప్పుకోనా ఊరంతా నేను డప్పు కొట్టి చెప్పుకోనా గుప్పెడంత గుండెలోన ఆనందమంత డప్పు కొట్టి చెప్పుకోనా డప్పు కొట్టి చెప్పుకోనా… ఊరంతా నేను డప్పు కొట్టి చెప్పుకోనా గుప్పెడంత గుండెలోన ఆనందమంత డప్పు కొట్టి చెప్పుకోనా ఎపుడో రాశానే… నా పేరు పక్క నీ పేరు అంతలా నచ్చావే… నా బుజ్జి బుజ్జి బంగారు ఓ ఓ, ఎపుడో రాశానే.. నా పేరు పక్క నీ పేరు అంతలా నచ్చావే.. నా బుజ్జి బుజ్జి బంగారు నువ్వు నా ఆకాశం… నేను నీ భూగోళం మెల్లగా తగ్గుతుందే… మన మధ్యలో ఉన్న దూరం మనసే పూలహారం… నువ్వు అందులో ఉన్న దారం నా తోడుగా నువ్వుంటే… పాడుకుంటనే తోడై రాగం చుట్టూ లోకం రంగేసినట్టుందిగా నాలో ఏరే పొంగేసినట్టుందిగా ఓ ఓ, డప్పు కొట్టి చెప్పుకోనా ఊరంతా నేను డప్పు కొట్టి చెప్పుకోనా గుప్పెడంత గుండెలోన ఆనందమంత డప్పు కొట్టి చెప్పుకోనా
Watch Dappukotti Cheppukona Song Video
Dappukotti Cheppukona song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Dappukotti Cheppukona song is from this Bhoothaddam Bhaskar Narayana movie.
Anurag Kulkarni is the singer of this Dappukotti Cheppukona song.
This Dappukotti Cheppukona Song lyrics is penned by Bhaskara Bhatla.