Ayyo Ento Song Lyrics | Kalyanam Kamaneeyam Movie

By Lyricsara


కళ్యాణం కమనీయం ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం అనిల్ కుమార్ ఆళ్ళ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ మరియు ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించగా, దేవీ ప్రసాద్, పవిత్రా లోకేష్, సత్యం రాజేష్, సప్తగిరి, సద్దాం మరియు పలువురు సహాయక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రవణ్ భరద్వాజ్ అందించగా, సినిమాటోగ్రఫీని కార్తీక్ గడ్డంనేని చేసారు మరియు దీనికి సత్య జి ఎడిటర్ చేసారు. ఈ చిత్రాన్ని యువి కాన్సెప్ట్స్ బ్యానర్ నిర్మించింది.

Ayyo Ento Naaku Anni song lyrics penned by Krishna Kanth, music composed by Shravan Bharadwaj, and sung by Sweekar Agasthi from the movie Kalyanam Kamaneeyam.


Ayyo Ento Naaku Anni song lyrics


Song NameAyyo Ento Naaku Anni
SingerSweekar Agasthi
MusicShravan Bharadwaj
LyricstKrishna Kanth
MovieKalyanam Kamaneeyam

Ayyo Ento Naaku Anni Song lyrics

Ayyo Ento Lyrics in English
Ayyo Ento Naaku Anni Vachhi Pakkanunna
Okka Adrushtamemo Dhooramundhe
Anni Ichhesinatte Ichhesi Laagesukuntu
Daivam Vaikuntapali Aadathaade
Chethullo Geethalanni Vankaremo
Choopisthe Evvarainaa Nammaremo
Paivaadi Kopaminkaa Thaggadhemo
Rojochhe Testullona Negganemo

Ayyo Ento Naaku Anni Vachhi Pakkanunna
Luck Ye Dhoboochulaadi Dhooramundi
Anni Ichhesinatte Ichhesi Laagesukuntu
Daivam Vaikuntapali Aadathaade

Enduku Naakeeshiksha
Evariki Naapai Kaksha
Oh Devuda Nuvve Raksha
Are Lancham Ivvana Laksha

Naavalla Thappulunte Dhiddheyanaa
Innaallu Unna Teeru Maarcheyanaa
Kopaalu Konchamunna Teeseyanaa
Nee Navvule Koranaa Aa Aa

Daagunna Maatalanni Ne Panchanaa
Chotisthe Chaalu Nee Panchana
Ee Madhya Dhooramanthaa Tencheyanaa
Ne Kotthadaari Enchukonaa Aa Aaa

Enduku Naakeeshiksha
Evariki Naapai Kaksha
Oh Devuda Nuvve Raksha
Are Lancham Ivvana Laksha

Ayyo Ento Lyrics in Telugu

అయ్యో ఏంటో
నాకు అన్ని వచ్చి పక్కనున్న
ఒక్క అదృష్టమేమో దూరముందే
అన్ని ఇచ్చేసినట్టే ఇచ్చేసి లాగేసుకుంటు
దైవం వైకుంఠపాళి ఆడతాడే
చేతుల్లో గీతాలన్ని వంకరేమో
చూపిస్తే ఎవ్వరైనా నమ్మరేమో
పైవాడి కోపమింకా తగ్గదేమో
రోజొచ్చే టెస్టుల్లోన నెగ్గనేమో

అయ్యో ఏంటో
నాకు అన్ని వచ్చి పక్కనున్న
లక్కే దోబూచులాడి దూరముంది
అన్ని ఇచ్చేసినట్టే ఇచ్చేసి లాగేసుకుంటు
దైవం వైకుంఠపాళి ఆడతాడే

ఎందుకు నాకీశిక్ష
అరె ఎవరికి నాపై కక్ష
ఓ దేవుడ నువ్వే రక్ష
అరె లంచం ఇవ్వన లక్ష

నావల్ల తప్పులుంటే దిద్దేయనా
ఇన్నాళ్ళు ఉన్న తీరు మార్చేయనా
కోపాలు కొంచమున్న తీసేయనా
నీ నవ్వులే కోరనా ఆ ఆ

దాగున్న మాటలన్ని నే పంచనా
చోటిస్తె చాలు నీ పంచనా
ఈ మధ్య దూరమంతా తెంచేయనా
నే కొత్తదారి ఎంచుకోనా ఆ ఆ

ఎందుకు నాకీశిక్ష
అరె ఎవరికి నాపై కక్ష
ఓ దేవుడ నువ్వే రక్ష
అరె లంచం ఇవ్వన లక్ష

Watch Ayyo Ento Naaku Anni Song Video

Ayyo Ento Naaku Anni song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Ayyo Ento Naaku Anni song is from this Kalyanam Kamaneeyam movie.

Sweekar Agasthi is the singer of this Ayyo Ento Naaku Anni song.

This Ayyo Ento Naaku Anni Song lyrics is penned by Krishna Kanth.

By usingYoutube video downloaderyou can download youtube videos.


 

Leave a Comment